జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు చెందిన భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు భారీ ఊరట లభించింది. సుప్రీంఆదేశాలకు అనుగుణంగా ఈడీ జప్తు చేసిన రూ.4,025 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించింది.
భూషణ్ స్టీల్ లిమిటెడ్ (బీఎస్ఎల్) ప్రమోటర్లు, అనుబం ధ సంస్థలపై ఈడీ దాడులు జరిపింది. రూ.56,000 కోట్ల మేరకు బ్యాంక్‌లకు టోపీవేసి, నిధులు మళ్లించారన్న కేసులో భాగంగా జరిగిన దాడుల్లో రూ.72 లక్షల నగదు, రూ.52 లక్షల వి
Bhushan Steel | బ్యాంకులను రూ.56 వేల కోట్ల మేరకు మోసగించిన కేసులో భూషణ్ స్టీల్స్ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.