పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 క్రీడా పోటీలను నిర్వహించారు.
కొత్త రాతియుగంనాటి కంకణశిల (రింగ్ స్టోన్)ను ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం భూపతిపూర్ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇది ఆరువేల ఏండ్లనాటిదని అంచనా వేసింది.