రాష్ట్రంలోనే అతిపెద్ద సంస్థానంగా గద్వాల సంస్థానానికి ప్రత్యేకత ఉన్నది. ఇంతటి ప్రాచుర్యం పొందిన సంస్థాన ఇలవేల్పు భూలక్ష్మీచెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు బుధవా రం నుంచి ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన, 800ఏండ్ల చరిత్ర ఉన్న మన్యంకొండ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.