భూధార్ కేటాయింపునకు సర్వే సాధ్యామవుతుందా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఉన్న అన్ని భూములను ఒకే సర్వే నంబర్‌పై తీసుకువచ్చే భూధార్ కేటాయింపుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది.
MLA Megha Reddy | రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు ఆధార్ కార్డు మాదిరిగానే ప్రతి భూకమతానికి భూధార్ (Bhudhar) కార్డును ప్రభుత్వం ఇవ్వనుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.