Bhu Bharathi conference | ఘట్కేసర్ మండల పరిధి మర్రిపల్లిగూడలో బుధవారం జరిగిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ఘట్ కేసర్ తహసీల్దార్ డీఎస్ రజినీ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.
Bhu bharathi Conference | గ్రామాల్లో జరిగే భూ భారతి సదస్సులలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పిస్తే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కంది తహసీల్దార్ రవికుమార్.