ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా రెండు(సాత్నాల, భోరజ్) మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం గెజిట్ విడుదల చేసింది. జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాలను కలుపుకొని ఏర్పాటు కానున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి బేల మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారిపై ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ