సెకండ్ ఇన్నింగ్స్లో శరవేగంగా సినిమాలు చేస్తున్నారు స్టార్ హీరో చిరంజీవి. ఇటీవలే ‘గాడ్ ఫాదర్' సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ ఉత్సాహంలో రెండు చిత్రాల షూటింగ్స్ చేస్తున్నారు.
Bhola Shankar Movie Release Date Announced | రీ ఎంట్రీ తర్వాత చిరు సినిమాల వేగాన్ని పెంచాడు. ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తూ.. షూటింగ్లను కూడా పూర్తి చేస్తున్నాడు. ఇటీవలే ‘ఆచార్య’తో భారీ పరా�