Srisailam | భోగి పండుగ సందర్భంగా శ్రీశైల దేవస్థానంలో సోమవారం సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వందమంది ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపండ్లు వేశారు.
Bhogi pandlu | ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య (The Hong Kong Telugu Samakhya) స్థాపించక ముందు నుంచే దాదాపు రెండు దశాబ్దాలుగా భోగిపండ్లు (Bhogi pandlu) వేడుకని చేస్తున్న వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి తమ సంతోషాన్ని తెలుపుతూ ఈ సంవత్సరం నిర్వహ�