Bhogapuram Airport | విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయ్యింది. ఆదివారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది.
Bhogapuram Airport | భోగాపురం ఎయిర్పోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త తెలిపారు. 2026 జూన్లో ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.