హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఈనెల 20వ తేదీ నుంచి లక్కాకులమ్మ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వ్యవస్థాపక అధ్యక్షుడు కుక్కముడి ప్రభుదాస్ తెలిపారు.
Hanmakonda | ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భీమదేవరపల్లి మండలంలో అక్రమ డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారుల ప్రోద్బలంతో యదేచ్చగా ఈ తంతు కొనసాగుతుంది.
Gulf | సౌదీ అరేబియాలో మరో వలస కార్మికుడి జీవితం చిధ్రమౌతుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామ వాసి తాళ్ళపల్లి ఈశ్వర్ సౌదీ అరేబియా దేశంలోని ఓ ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు.