దివంగత దిగ్దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు పేరిట నెలకొల్పిన ‘డీఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్' వేడుక ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది.
‘నటిగా కెరీర్ను కొనసాగిస్తున్న నేను ‘భీమదేవర పల్లి బ్రాంచి’ వంటి మంచి సినిమాతో నిర్మాతగా మారడం చాలా సంతోషంగా వుంది. నటిగా, నిర్మాతగా నాకు మంచి పేరును తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని జీవితాంతం మరిచిపోలేను’ �