భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలమయమై ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు బుధవారం కంకర, సిమెంట్‌తో రోడ్డు గుంతలను
భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో బ్రొడాయి, పోతరాజు ప్రతిష్ఠ కార్యక్రమాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో హవనం, యంత్ర ప్రతిష్ఠ, బ్రొడాయి ప్రతిష్ఠ, పోతరాజుకు మైలలు తీయుట, యంత్�