Bhavinaben Patel | కామన్వెల్త్గేమ్స్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పారాలింపిక్ సిల్వర్ మెడల్ విజేత భవీనాబెన్ పటేల్ (Bhavinaben Patel) మరోసారి సత్తా చాటారు.
పాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ ( Bhavina Patel ).. తాను సచిన్ టెండూల్కర్‌ను కలుస్తానని చెప్పింది. స�
ఉపరాష్ట్రపతి వెంకయ్య | పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భవీనాబెన్ పటేల్‌ను ఉపరాష్ట్రతి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణమని అన్నారు.
భవీనాబెన్ | టోక్యో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన భవీనాబెన్ పటెల్ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అభినందించారు. ఆమె అసాధారణ సంకల్పం దేశానికి కీర్తిని తెచ్చాయని
భవీనా | టోక్యో పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించింది. చైనా ప్లేయర్, వరల్డ్ నంబర్ వన్ సీడ్ యింగ్ జావోతో జరిగిన ఫైనల్
సెమీస్ చేరడంతో పతకం ఖాయం భారత తొలి టీటీ ప్లేయర్‌గా రికార్డు టోక్యో పారాలింపిక్స్ టోక్యో: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. టోక్యో వేదికగా జ