నవంబర్ 15 నుంచి 26దాకా జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగబోయే సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు తెలంగాణ రాష్ర్టానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి భవాని కెడియా ఎంపికైంది.
గ్రీస్ వేదికగా సెప్టెంబర్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ బధిర టెన్నిస్ చాంపియన్‌షిప్‌నకు రాష్ట్ర యువ ప్లేయర్ భవానీ కేడియా ఎంపికైంది. మెగాటోర్నీ కోసం త్రివేడ్రంలో జరిగిన సెలెక్షన్స్‌లో భవాని సత్తాచ