Hyundai Creta Flex Fuel | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా సోమవారం ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రోటోటైఫ్ ఫ్లెక్స్ ఫ్యుయల్ క్రెటా వర్షన్ ఆవిష్కరించింది.
BMW X3 | ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా (BMW Group India) తాజాగా తన బీఎండబ్ల్యూ ఎక్స్3 (BMW X3) కారును భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (Bharat Mobility Global Expo)లో ప్రదర్శించింది.
Vayve Eva Solar Car | ప్రముఖ మొబిలిటీ సంస్థ వేవ్ మొబిలిటీ కొత్తగా సౌర విద్యుత్‌తో నడచే ఇవా కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.3.25లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 శుక్రవారం ఇక్కడి భారత్ మండపంలో ఘనంగా మొదలైంది. తొలిరోజు విద్యుత్తు ఆధారిత (ఈవీ) వాహనాలదే పైచేయిగా నిలిచింది. ద్విచక్ర వాహన తయారీ సంస్థల దగ్గర్నుంచి మీడియం, లగ్జరీ లెవ
Auto Expo 2025 | భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో - 2025 (Bharat Mobility Global Expo 2025) పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ, భారతీయ కార్ల తయారీదారులు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే అనేక బ్రాండ్లు తమ లాంచ్‌లను గురిం