ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా భరత్ జైన్ వార్తల్లో నిలిచాడు. ‘ఎకనమిక్ టైమ్స్' నివేదిక ప్రకారం, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును అర్ధాంతరంగా ఆపేసిన భరత్ బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు.
Worlds Richest Beggar | రోడ్డు పక్కన, సిగ్నల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్స్, ఆలయాల వద్ద భిక్షాటన (Begging) చేసుకుంటూ చాలా మంది జీవనం నెట్టుకొస్తున్నారు. వారిని చూసిన కొందరు జాలితో కొంత చిల్లర దానం చేస్తుంటారు. అలా బిచ్చమెత్తు�