Bhairathi Ranagal | కన్నడ చక్రవర్తి స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భైరతి రణగల్. ఈ సినిమాకు నర్తన్ దర్శకత్వం వహిస్తుండగా.. సప్త సాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ �
కన్నడ అగ్రహీరో శివరాజ్‌కుమార్ నటించిన ‘భైరతి రణగల్' చిత్రం శాండల్‌వుడ్ రికార్డులన్నీ తిరగరాసే పనిలో ఉంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అద్భుతమైన టాక్‌తో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది.