‘నా కోసం ఎలాంటి కథలు రాసిపెట్టున్నాయో తెలియదు. అయితే ప్రతీ క్యారెక్టర్‌కు వందశాతం న్యాయం చేయాలని తపిస్తాను. ‘అరుంధతి’లో అనుష్క చేసిన జేజమ్మలాంటి పాత్రలు చేయాలన్నది నా కోరిక’ అని చెప్పింది భాగ్యశ్రీబోర
ఔరా అనిపించే ఔరంగబాద్ అందం భాగ్యశ్రీ బోర్సే బంపర్ ఆఫర్ కొట్టేసింది. తమిళ అగ్ర కథానాయకుడు సూర్య సరసన నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మని వరించినట్టు చెన్నై మీడియాలో బలంగా వార్తలొస్తున్నాయి. సూర్య కథానాయక�