ప్రభుత్వం న్యాయం చేసే వరకూ అందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులు చెప్పారు. రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గోపన్‌పల్లిలో కొనసాగుతున్న టీన్జీవోల ఆందోళన గురువారంతో 37వ రోజుకు చేరింది
గోపన్‌పల్లిలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేపట్టిన ఆందోళన శనివారం 25వ రోజుకు చేరుకున్నది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన దాదాపు 100 మంది ఉద్యోగులు, పెన్షనర్లు గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో �