‘దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని అందరికీ ఓ కల ఉంటుంది. నాకు వుంది. అయితే చనువు ఉంది కదా? అని ఛాన్స్‌లు అడగలేను. ముందు నేను చాలా నేర్చుకోవాలి. ఆ తరువాత ఆయనకు ఓకే అనుకుంటే తీసుకుంటారు’ అన్నారు హీరో శ్రీసింహ
శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘భాగ్‌సాలే’. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకుడు. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. జూలై 7న చిత్రం విడుదల కానుంది. ఈ �