గబ్బా టెస్టులో టీమ్ఇండియా ఎదురీదుతున్నది. బ్యాట్స్మెన్ ఘోర వైఫల్యంతో తొలిఇన్నింగ్స్లో వెనుకపడిపోయింది. 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 167 రన్స్ చేసింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే కెప్టెన�
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్లో కీలకమైన మూడో టెస్టులో భారత్ (Ind vs Aus) ఎదురీదుతున్నది. టాపార్డర్ అంతా మూకుమ్మడిగా విఫలమవడంతో తొలి ఇన్నింగ్స్లో వెనుకపడిపోయింది.