మంత్రి వేముల | అర్హులకు నిష్పక్షపాతంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్‌లో లబ్ధిదారులతో అట్టహాసంగా గృహ ప్రశాలు చేయించారు.
మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత ఏడేళ్లుగా రాజకీయలకతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.