Better Sleep | ప్రతి రోజూ శరీరానికి తగినంత నిద్ర చాలా (Better Sleep) అవసరం. అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
కరోనా సంక్షోభం తర్వాత చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది ఈ సమస్యతోనే మరణిస్తున్నారు. కాగా, ఈ గుండె సమస్యలకు ప్రధాన కారకాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏ�