శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2023 ఏడాదికిగాను స్కైట్రాక్స్ ‘బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్' అవార్డు వరించింది.
RGIA | శంషాబాద్( Shamshabad )లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణాసియా( South Asia )లోనే బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్టు( Best Regional Airport ) గా నిలిచింది. ఈ క్రమంలో స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్టు అవార్డు( Skytrax World Airport Award