శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ‘బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్’ అవార్డు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2023 ఏడాదికిగాను స్కైట్రాక్స్ ‘బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్' అవార్డు వరించింది.
హైదరాబాద్(శంషాబాద్), మార్చి 16: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2023 ఏడాదికిగాను స్కైట్రాక్స్ ‘బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్’ అవార్డు వరించింది. భారత్‌తోపాటు దక్షిణాసియాలోనే బెస్ట్ రీజినల్ ఎయిర్‌పోర్ట్‌గా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచినట్లు స్కైట్రాక్స్ పేర్కొంది.
బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్ అవార్డుతోపాటు బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నది. ఈ సందర్భంగా జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ..విమాన ప్రయాణికులకు అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే మా నిబద్ధతకు ఈ అవార్డు గుర్తింపునిచ్చిందన్నారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సిబ్బందికి ఈ సందర్భంగా ధన్యవాదములు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

