Naatu Naatu:నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే.. సింగర్ లేడీ గాగా లేచి నిలబడ్డారు. సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఆమె ఇచ్చిన రియాక్షన్పై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
RRR | టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును (Golden Globe Awards) దక్కించుకున్నది.