శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్- ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే ద్వారా ‘ఉత్తమ విమానాశ్రయం’ అవార్డుకు ఎంపికైంది.