Pushpa The Rise | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పుష్ప సినిమా అరుదైన ఘనతను దక్కించుకుంది. బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ముంబై: అందాల భామ ఆలియా భట్ నటించిన గంగూభాయ్ కతియావాడి చిత్రాన్ని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ్లో ప్రదర్శించనున్నారు. మేటి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తీస్తున్న విషయం తెలిసిందే. అయి�