Mercedes Benz | సూరత్ నగరంలోని ప్రసిద్ధ డ్యూమాస్ బీచ్‌కి వినోదానికి వెళ్లిన కొందరు యువకులు చేసిన స్టంట్స్‌కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఖరీదైన బెంజ్ కారులో బీచ్‌కు వచ్చిన వారు, అధికారుల నిషేదాజ్ఞలు లెక
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బెంజ్ కారు (Benz Car) బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు బంజారాహిల్స్ సిటీ సెంటర్ షాపింగ్‌మాల్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ము
హైదరాబాద్ శివారల్లోని హయత్‌నగర్‌లో (Hayathnagar) దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ (Drunk and drive) ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నారు.
దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగం అంచనాలకుమించి రాణిస్తుండటంతో అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ఈ మార్కెట్‌పై దృష్టి సారించాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ వాహనాలను విడుదల చేయగా..తాజాగా జర్మనీకి చెందిన లగ్జరీ కా�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని తార్నాక సీసీఎంబీ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అతివేగంతో దూసుకొచ్చిన బెంజ్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్�