అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ..దేశీయ మార్కెట్కు మరో కొత్త మాడల్ పరిచయం చేసింది. రూ.6 కోట్ల ధర కలిగిన నూతన బెంగయగాను విడుదల చేసింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ముంబై, మార్చి 16: బ్రిటన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ మోటర్స్.. మంగళవారం దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బెంటెగా’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కారు ధర రూ.4.10 కోట