Corona Dead bodies | ప్రపంచం మొత్తాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారికి బలైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాది తర్వాత బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.
కన్నడ (SandalWood) పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) మరణం తర్వాత కర్ణాటక అట్టుడికిపోతోంది. పునీత్ చనిపోయిన తర్వాత బెంగళూరులోని హాస్పిటల్స్ (Bengaluru Hospitals) కు సాధారణ జనం పోటెత్తుతున్నారు.