Corona Dead bodies | ఏడాది క్రితం కరోనాతో మృతి.. ఇప్పుడు దొరికిన మృతదేహాలు
Corona Dead bodies | ప్రపంచం మొత్తాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారికి బలైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాది తర్వాత బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.

ప్రపంచం మొత్తాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారికి బలైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాది తర్వాత బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. ఇక్కడి స్థానిక ఆస్పత్రిలో ఏడాది క్రితం ఇద్దరు వ్యక్తులు కరోనాతో మరణించారు. వారి మృతదేహాలను మార్చురీకి తరలించారు.
అయితే ఆ తర్వాత కరోనా కేసులు పెరిగిపోయాయి. అదే సమయంలో ఆస్పత్రిలో కొత్త మార్చురీ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాత మార్చురీ గురించి అధికారులు మర్చిపోయారు. ఇప్పుడు కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టడంతో.. పాత రికార్డులు తిరగేసిన అధికారులకు ఈ విషయం తట్టింది. పాత మార్చురీకి వెళ్లి మృతుల మృతదేహాలను బయటకు తీశారట.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

