బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. అక్కడి గుడులు, గోపురాలూ ధ్వంసమవుతున్నాయి. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో సురక్షితంగానే ఉన్నారు.
దేశ విభజన సమయంలో బంగ్లా నుంచి వలస వెళ్లిన బెంగాల్ హిందువుల గురించి కూడా ఓ సినిమా తీస్తే బాగుంటుందని వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ఇప్పటి వరకూ ఈ విషయంలో సినిమా ఎందుకు రాలేద�