బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. అక్కడి గుడులు, గోపురాలూ ధ్వంసమవుతున్నాయి.
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో సురక్షితంగానే ఉన్నారు. మరి ఆ దేశంలోని హిందువుల పరిస్థితేంటి? ఒక్క ఫోన్ కాల్తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే మోదీ.. బంగ్లా హిందువులపై జరుగుతున్న దాడులను ఆపలేరా?
– ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం