బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. అక్కడి గుడులు, గోపురాలూ ధ్వంసమవుతున్నాయి. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో సురక్షితంగానే ఉన్నారు.
Foreign Ministry | బంగ్లాదేశ్ కొనసాగుతున్న హింసాకాండ మధ్య భారత విదేశాంగశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్కు సంబంధించినంత వరకు బంగ్లాదేశ్ పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ స్పష్టం చేసింది. శాంతిభ�