Koppula Eshwar : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడమే ఆలస్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం కమర్షిల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంచడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికలు చిచ్చురేపాయి. ఎన్నికల సంబంధిత హింసాత్మక ఘటనల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 20కి చేరింది. ఘర్షణల్లో పలువురు తీవ్ర గాయాలతో దవాఖానల్లో చికిత్స తీసుకొంటున్నారు.