రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలును మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎంపికైన లబ్ధిదారులకు త్వరగా ఫలితం అందేలా చర్యలు చేపట్టాలన
దళితబంధు పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.17కోట్ల 50లక్షలను జమ చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో దళితబంధు పథకంప�