బెల్లంపల్లి పట్టణ శివారు, మండల పరిధిలోని ప్రభుత్వ భూముల నుంచి అనుమతి లేకుండా మొరాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుప�
ఆ బస్తీవాసులంతా అన్నీ తామై ఓ దివ్యాంగ జంటకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. నిండూ నూరేళ్లు చల్లగా ఉండాలని.. సుఖసంతోషాలతో జీవించాలని అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
జయశంకర్ భూపాలపల్లి. సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి లక్ష్యం అంచనాలకు చేరుకోలేకపోయింది. గత నెలకుగాను 100 శాతం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికి దీంట్లో 83 శాతం సాధించింది.
బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సీవోఈ)విద్యార్థుల విజయాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. 2016లో రూ. 13 కోట్లతో నిర్మించిన అధునాతన భవనంలో ఈ విద్యాలయం కొనసాగుతుండగా, ఉత్తమ విద్యాప్రమా�