అక్రమ మార్గంలో సంపాదనకు అలవాటుపడి విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.
Begging Mafia | నగరంలో బెగ్గింగ్ మాఫియాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులను రద్దీ ఎక్కువగా ఉండే చౌరస్తాల్లో విడిచిపెట్టి భిక్షాటన చేయిస్తూ ఈ ముఠాలు లక్షలు వెనకేసుకుంటున్నాయి.
Hyderabad | స్వచ్ఛంద సంస్థ ముసుగులో యాచిస్తూ, సామాన్య ప్రజలను మోసగిస్తూ అక్రమ ఆస్తులను కూడబెడుతున్న బెగ్గింగ్ మాఫియా ముఠాను మలక్పేట పోలీసుల సహకారంతో సౌత్- ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ బృందం పట్టుకుంది.