సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. 10 రూపాయలకు సాంబార్ ఇవ్వలేదని కర్రీపాయింట్లో ఓ తాగుబోతు గొడవకు దిగాడు. ఆగ్రహంతో తల్వార్ తీసుకుని వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వారం రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బీరంగూడ పనేషియా దవాఖానలో చికిత్స పొందుతున్న అఖిలేష్ అనే కార్మికుడు మ