TS EdCET 2024 | టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ గురువారం నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో జరిగే ఈ పరీక్షకు 33,789 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ ఏడాది పరీక్షను మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్నది.
TS EdCET 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండా మే 1వ తేదీ �