టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున హీరోగా బంగార్రాజు సినిమా రానున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్న నాయన చిత్రానికి కొనసాగింపుగా రాబోయే ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది మంగళూరు అమ్మడు కృతిశెట్టి. తొలి సినిమా ఉప్పెనలో బేబమ్మ (సంగీత)పాత్రతన అందం, అభినయంతో దర్శకనిర్మాతలు, హీరోల దృష్టిని ఆకర్షించారు. ఈ భ�