బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?
టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున హీరోగా బంగార్రాజు సినిమా రానున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్న నాయన చిత్రానికి కొనసాగింపుగా రాబోయే ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది.

టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున హీరోగా బంగార్రాజు సినిమా రానున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్న నాయన చిత్రానికి కొనసాగింపుగా రాబోయే ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. త్వరలోనే బంగార్రాజును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు నాగార్జున రెడీ అవుతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. ఈ మూవీలో రమ్యకృష్ణ మరోసారి నాగ్ కు జోడీగా మెరువనుంది. నాగచైతన్య కీ రోల్ పోషిస్తున్నాడు. బంగార్రాజులో నాగచైతన్యకు జోడీగా ఉప్పెన ఫేం కృతిశెట్టి కనిపించబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
బేబమ్మ (కృతిశెట్టి) బంగార్రాజు తారాగణంలో చేరిపోతుందా అనే దానిపై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది. తాజా సమాచారం ప్రకారం జులై లేదా ఆగస్టులో బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లనుంది. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రంలో జయప్రద కూడా కీలక పాత్రలో కనిపించనుందట. బంగార్రాజు ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇవి కూడా చదవండి..
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

