విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
కొంతకాలంగా కంటెంట్ ప్రధానంగా వస్తున్న చిన్న సినిమాలు కూడా బాక్సాపీస్ వద్ద కాసుల పంట పండిస్తుండటం చూస్తూనే ఉన్నాం.

కొంతకాలంగా కంటెంట్ ప్రధానంగా వస్తున్న చిన్న సినిమాలు కూడా బాక్సాపీస్ వద్ద కాసుల పంట పండిస్తుండటం చూస్తూనే ఉన్నాం. శాటిలైట్, డిజిటల్ రైట్స్ (థియేటర్లో విడుదలయ్యాక స్ట్రీమింగ్ హక్కులు) విషయంలో చిన్న సినిమాలు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో సుధీర్ బాబు నటిస్తోన్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ చేరిపోయింది. సుధీర్ బాబు సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను జీటీవీ గ్రూప్ రూ.9 కోట్లకు దక్కించుకుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఈ డీల్‌తో చిత్ర నిర్మాతలకు ఇప్పటివరకు సినిమాకు పెట్టిన ఖర్చులు తిరిగొచ్చాయట. మొత్తానికి సుధీర్ బాబు విడుదలకు ముందే తన నిర్మాతలకు మంచి మార్కెట్ కల్పిస్తున్నాడు. పలాస సినిమాతో అగ్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ కరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగిపోనుంది. ఆనందో బ్రహ్మ చిత్రాన్ని తెరకెక్కించిన 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి..
సిల్వర్ స్క్రీన్ పై మరోసారి ప్రభాస్-కాజల్ సందడి..?
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

