Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Donald Trump: అమెరికా శ్వేతసౌధంలో దీపావళి సంబరాలు జరిగాయి. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇండో అమెరికన్ ప్రముఖులు కొందరు కలిశారు. ఈ సందర్భంగా ఓవల్ ఆఫీసులో ట్రంప్ దీపం వెలిగించారు. ఆయనకు హనుమాన్ చాలీసా బుక్ గిఫ్ట్ ఇచ్చారు.
న్యూయార్క్: అమెరికా శ్వేతసౌధంలో దీపావళి సంబరాలు జరిగాయి. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)ను ఇండో అమెరికన్ ప్రముఖులు కొందరు కలిశారు. ఈ సందర్భంగా ఓవల్ ఆఫీసులో ట్రంప్ దీపం వెలిగించారు. ట్రంప్‌ను కలిసిన వారిలో మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంయ్ మెహ్రోత్రాతో పాటు అనేక మంది ఉన్నారు. అమెరికాలోని భారతీయ అంబాసిడర్వినయ్ మోహన్ ఖత్రా, సెలబ్రిటీ చెఫ్ వికాశ్ ఖన్నా, వ్యాపారవేత్త విశాల్ గోండల్, ఐబీఎం సీఈవో అరవింద కృష్ణ, ఎఫ్‌బీఐ కాశ్ పటేల్, అమెరికా ఆరోగ్య శాఖ డైరెక్టర్ జే భట్టాచార్య శ్వేతసౌధంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఓవల్ ఆఫీసులో ట్రంప్ దీపం వెలిగించి పండుగ సంబరాలను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, డిప్యూటీ కమీషనర్ అర్జున్ మోడీ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఓవల్ ఆఫీసులో జరిగిన వేడుక గురించి గోండల్ తన ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. డోనాల్డ్ ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలపడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
A moment of shared light in the Oval Office. 🪔
Honored to celebrate Diwali with President @realDonaldTrump and proud to gift him with a copy of the Hanuman Chalisa, Tulsidas’s hymn to Lord Hanuman that millions of us recite for courage, devotion and strength.
As the diyas were lit, my prayer was for friendship between India and America, and for the triumph of light over darkness.
Jug Jug Jiyo, a blessing many of us grew up hearing, means “may you live for ages.” It is the wish behind everything I do, and today I made it for everyone around the world: peace, prosperity, good health and longevity.
Happy Diwali. Jug Jug Jiyo. 🙏
@TheVikasKhanna @DhallaRuby @WhiteHouse
— Vishal Gondal (@vishalgondal) November 6, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

