శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
శ్రియా శరణ్ తన భర్త ఆండ్రీవ్ కొచీవ్ తో హాలీడే ట్రిప్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ తనలోని సంప్రదాయ నృత్య కలను అందరితో షేర్ చేసుకుంది.

శ్రియా శరణ్ తన భర్త ఆండ్రీవ్ కొచీవ్ తో హాలీడే ట్రిప్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ తనలోని సంప్రదాయ నృత్య కలను అందరితో షేర్ చేసుకుంది. సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని బ్యాక్ యార్డ్‌లో వైట్ కుర్తీ బ్లాక్ చుడిదార్ లో ఉన్న శ్రియా కథక్ నృత్య ప్రదర్శన చేసింది. ఆండ్రీవ్ కొఛీవ్ శ్రియా డ్యాన్స్ ను చూస్తూ వీడియో తీశాడు. కథక్ గురు నూతన్ పట్వర్దన్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ వీడియోను శ్రియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఊరికే. ఆండ్రీవ్ కొఛీవ్ తో కథక్ రిహార్సల్ చేస్తున్నా. నేను కథక్ ను ప్రేమిస్తున్నా. కథక్ గురించి త్వరలో లైవ్ ఇస్తాను..అని క్యాప్షన్ ఇచ్చింది శ్రియ.
పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే 300k వ్యూస్ వచ్చాయి. లవ్ లీగా, అందంగా, మనోహరంగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు. టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి కథక్ డ్యాన్స్ చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉందని, వీడియోకు కామెంట్ పెట్టింది. శ్రియా కథక్ డ్యాన్స్ వీడియో ఇపుడు ఇంటర్ నెట్లో చక్కర్లు కొడుతోంది.
ఇవి కూడా చదవండి..
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

