భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రియ సరన్. ఒకప్పుడు ఈమె లేని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో..? ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది శ్రియ.

తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రియాసరన్. ఒకప్పుడు ఈమె లేని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో..? ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది శ్రియ. సినిమాలకు దూరంగా ఉన్నా కూడా అందాల ఆరబోతకు మాత్రం కాదు. అందుకే మళ్లీ రెచ్చిపోయింది..పైగా ఆడియన్స్ కూడా ఇది చూసిన తర్వాత బాబోయ్ మళ్లీ రెచ్చిపోయిందిరా అంటున్నారు. లేకపోతే మరేంటి..? ఒకటి రెండు మూడు..ఇలా ఏళ్లు గడిచిపోతున్నాయి..కేలండర్స్ మారిపోతున్నాయి.. కానీ ఆమె అందం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. అప్పుడెప్పుడో 19 ఏళ్ల కింద ఆమెను తొలి సినిమాలో ఎలాగైతే చూసామో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. ఇన్నేళ్లు ఒకే ఫిజిక్ ఉండాలంటే.. దాని వెనక ఎంత కష్టం దాగుందో పాపం..! మనం మాట్లాడుకుంటున్నది శ్రియ గురించే.
ఈమెతో పాటు వచ్చిన ముద్దుగుమ్మలంతా ఇప్పటికీ ఆంటీలు అయిపోయారు.. కొందరు అమ్మలు కూడా అయిపోయారు. కానీ ఇప్పటికీ శ్రియ మాత్రం హీరోయిన్ గానే ఉంది. ఈ మధ్యే పెళ్లి కూడా అయింది ఈ భామకు. అయినా కూడా ఇప్పటికీ అందాల ఆరబోతలో మాత్రం తగ్గడం లేదు శ్రియ. తాజాగా తన అందాలను కెమెరా ముందు ఉంచింది. ఇప్పటికీ వరస అవకాశాలు అందుకుంటూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత కూడా ఇదే రేంజ్ లో సోకుల వల వేయడం అనేది చిన్న విషయం కాదు. కానీ ఈ విషయంలో అందర్నీ దాటేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ ఈమె కోసం కథలు రాస్తూనే ఉన్నారు దర్శకులు. అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్లతో మతులు పోగొట్టేస్తోంది ఈ భామ. ఈ మధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది.

ఇక మొన్న స్విమ్మింగ్ పూల్ లో కాళ్లు బయటికి పెట్టుకుని కూర్చున్న శ్రియాను చూసి కుళ్లుకున్నారు ముద్దుగుమ్మలు. ఐదేళ్లు పర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయడానికే నానా తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో…ఏకంగా 20 ఏళ్లు ఒకేలా కనిపించడం అంటే చిన్న విషయం కాదు. తాజాగా ఇంట్లో నాలుగు గోడల మధ్య చేయాల్సిన రొమాన్స్ కూడా బయట చేస్తూ అందరికీ పబ్లిక్ షో చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. వీటికి సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇవి చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. మరీ ఇంత పబ్లిక్ గా రెచ్చిపోతున్నావేంటి శ్రియా అంటూ అడుగుతున్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు శ్రియ వీడియోలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

