దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ 80 వేల పాయింట్�
గరిష్ఠస్థాయిలోనే వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అంచనాలు బలపడటం, చైనాలో బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగాల పట్ల ఏర్పడుతున్న భయాల కారణంగా ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి ఈ ప్రభావంతో భారత్ సూచీలు వ