ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది యాసంగిలో ప్రాజెక్టుల కింది భూములకు సరిపడా నీరు అందనుంది. వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీరు చేరింది.
నల్లరేగడి భూములు అధికంగా ఉన్న కామారెడ్డి జిలాల్లోని పలు మండలాల్లో యాసంగిలో శనగపంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. యాసంగి ఆరుతడి పంటల్లో ప్రధానమైన శనగను కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో అధికంగా సాగుచ�