కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే జార్ఖండ్ పర్యటన వివాదంగా మారింది. ధన్బాద్ పర్యటనలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) జనరల్ మేనేజర్ అరిందం ముస్తాఫీ మంత్రి బ�
Satish Chandra Dubey | అధికార పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి బూట్లను ఒక ఉన్నతాధికారి తొలగించారు. అలాగే బొగ్గు గని సందర్శన సందర్భంగా ఆయన పైజామాను సరి చేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో